భువనగిరి: బ్రహ్మోత్సవాల కరపత్రిక ఆవిష్కరణ

యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథపురం గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి పుష్కర బ్రహ్మోత్సవాల కరపత్రాన్ని బుధవారం ఆవిష్కరించారు. ఈ నెల 19వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఆలయంలో అత్యంత వైభవంగా పుష్కర బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకుడు శ్రీమాన్ చక్రవర్తుల శ్రీనివాసాచార్యుడు, ఆలయ కమిటీ వైస్ ఛైర్మన్ రాచకొండ స్వామి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్