భువనగిరి: మొహర్రం పండుగలో ఎమ్మెల్యే కుంభం

యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం జూలూరు గ్రామంలో మొహర్రం పండుగలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కుల మతాలకతీతంగా ఈ పండుగను జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ముస్లిం పెద్ద నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్