పలు అభివృద్ది కార్యక్రమాలలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం

భువనగిరి పట్టణంలోని 10, 26వ వార్డులలో హెచ్ఎండిఏ నిధులతో మంజూరైన రెండవ విడత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులకు భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి వారికి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో 26వ వార్డు మాజీ కౌన్సిలర్ ఈరపాక నరసింహ, వార్డ్ అధ్యక్షులు మొహమ్మద్ అమానుతుల్లా, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్