భువనగిరి: ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీ

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం రాయిగిరిలో గురువారం ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, నూతనంగా నిర్మించిన ఇళ్లను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. నూతన గృహ ప్రవేశం చేసిన వారు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆయన ఆశీర్వదించారు.

సంబంధిత పోస్ట్