ఇటీవల భువనగిరి పట్టణ పీసీసీ ప్రధాన కార్యదర్శి పొత్నక్ ప్రమోద్ కుమార్ సతీమణి మణించారు. శుుక్రవారం ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ప్రమోద్ కుమార్‌ని కలిసి పరామర్శించారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.