భువనగిరి: మహిళ మెడలో బంగారం గొలుసు చోరీ

భువనగిరిలోని ప్రగతినగర్ లో శనివారం మధ్యాహ్నం అద్దె ఇల్లు కావాలని వచ్చిన గుర్తుతెలియని మహిళ, వృద్ధురాలు మణెమ్మ మెడలో ఉన్న బంగారు గొలుసును డిజైన్ బాగుందని చెప్పి, చూపిస్తున్న సమయంలో లాక్కొని పారిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్