బీబీ గూడెం: అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల నమోదును పెంచాలి

యాదాద్రి భువనగిరి జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల నమోదు సంఖ్యను మరింత పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని మాతా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ శృతి ఓజా అన్నారు. బీబీనగర్ మండల కేంద్రంలోని 5, 6, రామునిగుండ్ల తండాలోని అంగన్వాడీ కేంద్రాలను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేసి, వాటి పనితీరును సమగ్రంగా పరిశీలించారు.

సంబంధిత పోస్ట్