బీఆర్ఎస్, బీజేపీ ఘర్షణ హాస్యాస్పదం: ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్

కరీంనగర్‌లో బీఆర్ఎస్, బీజేపీల మధ్య జరిగిన ఘర్షణను ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ హాస్యాస్పదమని కొట్టిపారేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ, పైకి కొట్టుకున్నట్లు కనిపించినా, ఈ రెండు పార్టీలు నిత్యం కలిసే ఉంటాయని ఆయన ఆరోపించారు. ఇలాంటి దాడులను ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని, దాడుల సంస్కృతి మంచిది కాదని ఆయన హెచ్చరించారు. ఈ సంఘటనపై ప్రభుత్వ విప్ స్పందిస్తూ, రాజకీయ పార్టీల మధ్య ఘర్షణలు సరైనవి కావని అభిప్రాయపడ్డారు.

సంబంధిత పోస్ట్