యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలోని తంగడపల్లి గ్రామంలో ఈతకు వెళ్లిన సామాకుర రాజయ్య (55) అనే వ్యక్తి చెరువులో మృతి చెందారు. గ్రామస్తులు మృతదేహాన్ని వెలికి తీశారు. రాజయ్య మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.