ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కీలక వ్యాఖ్యలు

బీఆర్‌ఎస్ ఆడుతున్న రాజకీయ నాటకంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ బలిపశువయ్యారని MLC అద్దంకి దయాకర్ విమర్శించారు. దాడులు చేయాలని మాట్లాడటం కేసీఆర్ నైజమని, తండ్రి నేర్పిన అరాచక రాజకీయాలనే కేటీఆర్.. సుమన్‌కు చెప్పి మాట్లాడించారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ ఆస్తులపై, ప్రజలపై దాడులకు ప్రేరేపించేలా వ్యాఖ్యలు చేసిన బాల్క సుమన్‌పై పీడీ యాక్ట్ నమోదు చేసి, చట్టపరంగా కఠినంగా శిక్షించాలని దయాకర్ డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్