తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ప్రతినిధుల సదస్సు జయప్రదం చేయండి

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు జోగు అంజన్న మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమకారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేకే కమిటీ సభ్యులతో జరిగే సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మారగోని శ్రీనివాస్ గౌడ్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు.

సంబంధిత పోస్ట్