భువనగిరిలో పలు పెండింగ్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కుంభం

భువనగిరి సింగన్నగూడెంలో డబుల్ బెడ్రూం ఇండ్ల మౌలిక వసతుల పనులు, మార్కెట్ యార్డును పీసీసీ ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్ కుమార్, ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి పరిశీలించారు. రెండు నెలల్లో ఇండ్లు ప్రారంభిస్తామని, మార్కెట్ ప్రారంభం కూడా త్వరలోనే ఉంటుందని గురువారం తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి మంత్రుల సహకారం ఉందన్నారు.

సంబంధిత పోస్ట్