రామన్నపేట: పోరాటంలో అన్ని వర్గాలు పాల్గొనాలి

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట నియోజకవర్గాన్ని పునరుద్ధరించి, వెనకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక సీపీఎం మండల కార్యాలయంలో జరిగిన పార్టీ మండల కమిటీ సమావేశంలో మాట్లాడుతూ, ఒకప్పుడు నియోజకవర్గంగా వెలిసిల్లిన రామన్నపేట ప్రస్తుతం మండల కేంద్రంగా ఉందని, దీని అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్