వలిగొండ: పీస్ కమిటీ సమావేశం నిర్వహణ

యాదాద్రి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో ఎస్సై యుగంధర్ గౌడ్ ఆధ్వర్యంలో శనివారం పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. రేపటినుండి అన్ని ఫోన్ కాల్స్ మరియు వాట్సాప్ పై నియమ నిబంధనలు అమలు చేయబడతాయని సోషల్ మీడియా మాధ్యమాలు అన్ని పర్యవేక్షించబడతాయని కావున మతతత్వ విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానీ ప్రభుత్వానికి లేదా రాజకీయ వ్యతిరేక సందేశాలు రాయడం పంపడం నేరంగా పరిగణించబడుతుందని అన్నారు.

సంబంధిత పోస్ట్