అడవుల నరికివేతతో వన్యప్రాణుల కష్టాలు: కోతులకు ఆహారం అందిస్తున్న జంతు ప్రేమికుడు

అభివృద్ధి పేరుతో అడవులను నరికివేయడం వల్ల చెట్లు తగ్గిపోయి, కాలుష్యం పెరిగి, ఆక్సిజన్ శాతం తగ్గుతోంది. దీంతో వన్యప్రాణులు నివాసాలు కోల్పోయి జనవాసాల్లోకి వస్తున్నాయి. తాజాగా ఒక గ్రామంలోకి వచ్చిన కోతులు ఆహారం కోసం భక్తుల నుంచి టెంకాయలు తీసుకుంటున్నాయి. వీటి ఆకలిని గుర్తించిన ఒక జంతు ప్రేమికుడు తన సంపాదనలో కొంత భాగాన్ని వాటి ఆకలి తీర్చడానికి ఖర్చు చేస్తున్నాడు.

సంబంధిత పోస్ట్