యాదాద్రి జిల్లాలో ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ లో అగ్రస్థానం

రాష్ట్రంలో SIRలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌లో యాదాద్రి జిల్లా 94.30 శాతం పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచింది. హైదరాబాద్ జిల్లా 57.25 శాతంతో చివరి స్థానంలో ఉంది. ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణకు ఆగస్టు 10 వరకు గడువు ఉందని, ఈ ప్రక్రియను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశించారు.

సంబంధిత పోస్ట్