యాదగిరిగుట్ట: ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో ప్రభుత్వ విప్

యాదగిరిగుట్ట మండలం మాసాయిపేటలో బుధవారం నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, పేదల సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిరాశ్రయులకు శాశ్వత నివాస సౌకర్యం కల్పిస్తున్నామని, అర్హులందరికీ ఇళ్లను అందజేస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్