యాదగిరిగుట్ట ఆదాయ వివరాలు

శనివారం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి నిత్య ఖజానాకు రూ.24,41,053 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు జనవరి 10, 2026న వెల్లడించారు. ప్రధాన బుకింగ్, కళ్యాణ కట్ట, బ్రేక్ దర్శనాలు, VIP దర్శనాలు, ప్రసాద విక్రయాలు, కార్ పార్కింగ్, వ్రతాలు వంటి వివిధ విభాగాల ద్వారా ఈ ఆదాయం వచ్చినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్