యశ్ ‘టాక్సిక్‌’ సినిమా మళ్లీ వాయిదా

యశ్ 'టాక్సిక్' సినిమా విడుదల వాయిదా పడింది. జూన్ 4న విడుదల చేయాలని ముందుగా ప్రకటించిన ఈ చిత్రాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు హీరో యశ్ తెలిపారు. క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా ఉత్తమ అవుట్‌పుట్ అందించేందుకు మరింత సమయం అవసరమైందని ఆయన వెల్లడించారు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్‌ను త్వరలో ప్రకటించనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్