లండన్‌లోని ఓవల్ మైదానం వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాటర్ యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీ సాధించారు. ఇంగ్లండ్‌పై దూకుడుగా ఆడుతూ ఒవర్టన్ బౌలింగ్‌లో (16.3) సిక్స్ బాది జైస్వాల్ 50 పరుగులు పూర్తిచేసుకున్నారు. యశస్వి జైస్వాల్ టెస్ట్ కెరీర్‌లో ఇది 13వ హాఫ్ సెంచరీ. 17 ఓవర్లకు భారత్ స్కోర్ 70/1గా ఉంది. క్రీజులో యశస్వి జైస్వాల్ (51), సాయి సుదర్శన్ (11) పరుగులతో ఉన్నారు.
Credits: Sony Sports Network