యెయెన్‌లో రేపు కేరళ నర్సు నిమిషకు మరణశిక్ష అమలు కావడం ఖాయంగా కనిపిస్తోంది. హౌతీ రెబల్స్ ఆధీనంలో ఉన్న యెయెన్‌తో భారత్‌కు ఎలాంటి అధికారిక సంబంధాలు లేవు. దీనివల్ల ఆమె శిక్షను నిలిపివేయించేందుకు ఎవరి ద్వారా చర్చలు జరపాలో భారత్‌కు స్పష్టత లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అన్ని ప్రయత్నాలు విఫలమైన నేపథ్యంలో నిమిషకు మరణశిక్ష తప్పదు అనే పరిస్థితి ఏర్పడింది.