ఈ నెల 21న ఎల్బీ స్టేడియంలో యోగా డే వేడుకలు: కిషన్‌రెడ్డి

జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్టు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఎల్బీ స్టేడియంలో జరుగనున్న కార్యక్రమ ఏర్పాట్లను గురువారం ఆయన పరిశీలించారు. జూన్ 20న 24 గంటల కౌంట్‌డౌన్ మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వేడుకలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, వెంకయ్య నాయుడు, ఖుష్బూ, మీనాక్షి చౌదరి తదితరులు హాజరవుతారు.

సంబంధిత పోస్ట్