యోగా.. దాని రకాలు ఇవే

యోగా అనేది శరీరం, మనసు, ఆత్మను సమతుల్యం చేసే పద్ధతి. దీనిలో ప్రధాన రకాలు:
👉హఠ యోగా: శరీర ఆసనాలు, శ్వాస వ్యాయామాల ద్వారా శక్తిని, ఆరోగ్యాన్ని పెంచుతుంది.
👉రాజ యోగా: ధ్యానం, మనసు నియంత్రణ ద్వారా శాంతి, ఏకాగ్రత సాధిస్తుంది.
👉భక్తి యోగా: భక్తి, ప్రార్థనల ద్వారా ఆధ్యాత్మిక బంధాన్ని పెంపొందిస్తుంది.
👉కర్మ యోగా: నిస్వార్థ సేవ, మంచి పనుల ద్వారా ఆత్మను శుద్ధి చేస్తుంది.
👉జ్ఞాన యోగా: జ్ఞానం, ఆత్మ విచారణ ద్వారా సత్యాన్ని తెలుసుకుంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్