TG: కేసీఆర్‌ను 100 కొరడా దెబ్బలు కొట్టాలంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్ స్పందించారు. ఈ వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. తెలంగాణ నీటి హక్కులు తాకట్టు పెడుతున్న సీఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొరడా దెబ్బలు కొట్టాలంటూ పేర్కొన్నారు. రేవంత్ వ్యాఖ్యలపై మండలిలో ప్రివిలేజ్ మోషన్ ఇస్తామన్నారు.