'నన్ను బ్రతికిస్తోంది మీమర్లే'.. బ్రహ్మానందం ఆసక్తికర వ్యాఖ్యలు

టాలీవుడ్ ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం సోషల్ మీడియా మీమర్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'నన్ను ఇప్పటికీ బ్రతికిస్తోంది, జనాలు నన్ను ఇంకా గుర్తుపెట్టుకునేలా చేస్తోంది మీమర్లే" అంటూ ఆయన మీమర్స్ పై తనకున్న అభిమానాన్ని వెల్లడించారు. మారుతున్న కాలంలో తన పాత పాత్రలకు కొత్త డైలాగులు జోడించి, నిత్యం ట్రెండింగ్లో ఉంచుతున్న క్రెడిట్ మీమర్లేకే దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. తనని 'మీమ్ గాడ్'గా పిలవడాన్ని గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్