సృష్టికి మూలం నీవు.. హ్యాపీ మదర్స్ డే 'అమ్మ'

మదర్స్ డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అమ్మల ప్రేమ, త్యాగాలను స్మరించుకుంటున్నారు. ప్రతి ఏడాది మే నెల రెండో ఆదివారం జరుపుకునే ఈ ప్రత్యేక దినోత్సవం, తల్లుల గొప్పతనాన్ని గుర్తుచేస్తుంది. స్వార్థం లేని ప్రేమకు ప్రతిరూపమైన అమ్మ.. బిడ్డ పుట్టిన క్షణం నుంచి తన జీవితాన్ని త్యాగం చేస్తూ కుటుంబానికి అండగా నిలుస్తుంది. అందుకే అమ్మను “నడిచే దేవత”గా అభివర్ణిస్తారు. మదర్స్ డే సందర్భంగా తల్లిప్రేమ, ఆమె చేసిన త్యాగాలను గుర్తుచేసుకుంటూ హ్యాపీ మదర్స్‌ డే "అమ్మ".

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్