ప్రస్తుత కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ క్రమంలో టెక్నాలజీ దిగ్గజం గూగుల్.. స్మార్ట్ ఫోన్‌లలో ఏఐ వినియోగాన్ని భిన్నంగా మార్చే ఓ సంచలన యాప్‌ను తీసుకొచ్చింది. దీని పేరు "AI Edge Gallery". ఈ యాప్ ద్వారా ఎటువంటి ఇంటర్నెట్ అవసరం లేకుండానే ఇమేజ్‌లను సృష్టించడం, కోడ్ రాయడం, సమాధానాలు రాబట్టడం వంటివి చేయొచ్చు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను ఈ వీడియోలో చూద్దాం.