బరువు తగ్గడానికి ఆకలితో ఉంటున్నారా?

బరువు తగ్గడానికి తప్పనిసరిగా ఆకలితో ఉండాల్సిన అవసరం లేదని నిపుణులు సూచిస్తున్నారు. తినే పరిమాణాన్ని నియంత్రించడం, ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం, తగినంత నీరు తాగడం, మంచి నిద్ర, ఒత్తిడి తగ్గించుకోవడం వంటి చిన్న మార్పులు క్రమంగా మంచి ఫలితాలనిస్తాయి. అయితే, బరువు తగ్గడం అనేది వ్యక్తి వయసు, ఆరోగ్య పరిస్థితి, జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది. కూరగాయలు, పండ్లు, పప్పులు, గుడ్లు, చేపలు వంటివి ఆహారంలో చేర్చుకోవాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕