వేసవిలో లంచ్ బాక్స్‌లో ఈ వంటకాలు వద్దు!

వేసవిలో కొన్ని రకాల ఆహార పదార్థాలు త్వరగా పాడైపోతాయి. కొబ్బరి పచ్చడి, పెరుగు అన్నం వద్దని నిపుణులు అంటున్నారు. కొబ్బరితో చేసిన వంటకాలు, పూరీ-ఆలుగడ్డ కూర, గుడ్డు వంటకాలు, పనీర్ గ్రేవీ కూరలు వంటివి లంచ్ బాక్స్‌లో తీసుకెళ్లడం మంచిది కాదంటున్నారు. తేమ, వేడి వల్ల ఇవి త్వరగా పులిసిపోయి, పాడైపోతాయి. దుర్వాసన వస్తాయి కాబట్టి వేసవిలో వీటిని తినడం మానుకోవాలని సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్