గొంతు కోసుకుని యువ వ్యాపారవేత్త ఆత్మహత్య

TG: హైదరాబాద్ గచ్చిబౌలిలో యువ వ్యాపారవేత్త ఆత్మహత్య చేసుకున్నారు. వెంకట్‌ అనే బిజినెస్ మెన్ మత్తుమందు తాగి గొంతుకోసుకుని సూసైడ్ చేసుకున్నారు.  అమెరికాలో సోదరుడికి చనిపోతున్నానంటూ మెసేజ్‌పెట్టాడు. ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అందులో తెలిపాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్