మహిళా బౌన్సర్ ను చితకబాదిన యువతి (వీడియో)

ఓ లేడీ బౌన్సర్ పై ఓ యువతి దాడి చేసిన ఘటన యూపీలోని బాగ్‌పత్‌లో చోటు చేసుకుంది. ఈ మేరకు జాతర చూసేందుకు వచ్చిన ఓ యువతకి, ఆ బౌన్సర్‌కు ఊయల విషయంలో గొడవ తలెత్తింది. దీంతో మాటా మాటా పెరిగి ఒకరి జుట్టు ఒకరు పట్టుకొని కొట్టుకున్నారు. ఈ మేరకు ఆ యువతి లేడీ బౌన్సర్ ను చితకబాదింది. పోలీసు అధికారులు కల్పించుకోవడంతో సదరు యువతి బౌన్సర్ ను విడిచిపెట్టింది. ఈ గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్