న్యూ లుక్‌‌లో దర్శనమిచ్చిన యంగ్ హీరో

సిద్దు జొన్నలగడ్డ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. డీజే టిల్లుతో స్టార్ హీరో అయిపోయాడు. అలాగే ఇతడి మాటలకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ కూడా ఉంది. ప్రస్తుతం సిద్ధూ జాక్, తెలుసు కదా అనే సినిమాల్లో నటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కొన్ని ఫొటోలను షేర్ చేశారు. అందులో బ్లూ జీన్స్, బ్లాక్ టీ షర్ట్ పై వైట్ డెనిమ్ షర్ట్ వేసుకుని హ్యాండ్సమ్ లుక్‌లో దర్శనమిచ్చాడు. వీటికి ‘తెలుసు'తెలుసు కదా స్టిల్ రాజు అనే క్యాప్షన్ కూడా ఇచ్చాడు.

సంబంధిత పోస్ట్