యువకుడిని దారుణంగా కొట్టారు (వీడియో)

గుజరాత్‌లోని షెహరా తాలూకా వద్ద ఒక యువకుడిపై జరిగిన ఘోర దాడి కలకలం రేపింది. ఒక అమ్మాయితో ఉన్న ఫోటోలను అడ్డం పెట్టుకుని, రూ. 25,000 ఇవ్వకపోతే తప్పుడు కేసు పెడతామని కొందరు దుండగులు సదరు యువకుడిని బెదిరించారు. అతను డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో, ప్రేమ వ్యవహారాన్ని మనసులో పెట్టుకుని చేతులు, కాళ్లు విరిగేలా దారుణంగా కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్