పోలీస్ స్టేషన్‌లో హల్‌చల్ చేసిన యువకుడు (వీడియో)

ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఒక విదేశీ యువకుడు హల్‌చల్ చేశాడు. దీంతో కొంచెం సేపు పీఎస్ ముందు గందరగోళం నెలకొంది. సూడాన్‌కు చెందిన ఆ యువకుడు పోలీస్ స్టేషన్‌లోకి ప్రవేవించి హంగామా సృష్టించాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించారు. వెంటనే అతడు పోలీస్ స్టేషన్‌లోకి ప్రవేశించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్