కరెంట్ షాక్ కారణంగా యువకుడు మృతి (వీడియో)

యూపీలోని సోన్‌భద్రలోని షాగంజ్ పోలీస్ స్టేషన్ పరిథిలోని కరెంట్ షాక్ తగిలి ఒక యువకుడు మృతి చెందాడు. రాజ్‌పూర్ షాగంజ్ సబ్ స్టేషన్ ప్రాంతంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఆ యువకుడు విద్యుత్ స్తంభంపై పనిచేస్తుండగా కరెంట్ షాక్ తగిలి ప్రమాదానికి గురయ్యాడు. ప్రమాదం తర్వాత ఆ యువకుడు మరణించాడు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్