యువతితో మాట్లాడాడని యువకుడు కిడ్నాప్ (వీడియో)

మహారాష్ట్రలో దారుణం జరిగింది. ఓ యువతితో మాట్లాడాడన్న కోపంతో ప్రసాద్ సూర్యవంశీ (28) అనే MPSC అభ్యర్థిని నలుగురు వ్యక్తులు నల్లటి స్కార్పియోలో కిడ్నాప్ చేసి దారుణంగా కొట్టారు. అర్ధరాత్రి 112 హెల్ప్‌లైన్ సమాచారంతో స్పందించిన పోలీసులు, వాహనాన్ని ఛేజ్ చేసి బాధితుడిని సురక్షితంగా రక్షించారు. ఈ ఘటనలో సాగర్ బోరాడే, కిషోర్ సావంత్‌లను అరెస్ట్ చేయగా.. మరో ఇద్దరు పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕