ఆలయంలో నమాజ్ చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకుంది. తమిళనాడులోని తిరుప్పూర్, కరువంపాలయం ప్రాంతంలో రాజ గణపతి దేవాలయంలోకి ప్రవేశించిన అజ్మల్ ఖాన్ అనే ముస్లిం యువకుడు గుడి ద్వారానికి ఎదురుగా వినాయకుడి విగ్రహానికి వెన్ను చూపి మరీ నమాజ్ చేశాడు. అర్చకులు అడ్డుకోగా గొడవకు దిగాడు. ఆతరవాత భక్తులు బయటకు పంపించగా అక్కడ కూడా గొడవజరగడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే విచారణలో అతడు మద్యం సేవించినట్లు తేలింది.