కదులుతున్న ట్రక్కుపై యువకుడు విన్యాసాలు (వీడియో)

రాజస్థాన్‌లోని అల్వార్‌ జిల్లాలో ఒక ట్రక్కు డ్రైవర్ ప్రాణాలకు తెగించి చేసిన డేంజరస్ స్టంట్ సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది. వాహనం కదులుతుండగానే డ్రైవింగ్ సీటు వదిలేసి, ట్రక్కు ముందు భాగంలోకి వచ్చి ప్రమాదకర రీతిలో విన్యాసాలు చేశాడు. ఇది చూసిన బాటసారులు, స్థానికులు షాక్ అయ్యారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్