ఆస్ట్రేలియాలో వైయస్‌ఆర్ జయంతి ముందస్తు సంబరాలు

ఆస్ట్రేలియాలోని అన్ని ప్రధాన నగరాల్లో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి జయంతి ముందస్తు వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా కేక్ కటింగ్, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఎన్నారైలు మాట్లాడుతూ – YSR ఒక మరణం లేని మహానీయుడు, తెలుగు జాతికి చేసిన సేవలు ఎప్పటికీ మరవలేమన్నారు. తమలో చాలామంది ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వల్లే చదువుకుని ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యామని, తమ జీవితాల్లో వెలుగులు నింపిన దేవుడు వైయస్‌ఆర్ అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్