యువతిని రోడ్డుపై దారుణంగా కొట్టిన యువకులు (వీడియో)

మధ్యప్రదేశ్‌లోని శివపురిలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. యువతి ఆర్తి ప్రజాపతిపై కొందరు దుండగులు అత్యంత దారుణంగా దాడి చేశారు.  రోడ్డుపై నిలుచుని ఉండగా.. కొందరు యువకులు కర్రలతో ఆమెపై దాడి చేశారు. కనీసం చుట్టు పక్కల వాళ్లు కూడా దాడిని ఆపే ప్రయత్నం చేయలేదు. ఈ దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్