ప్రియుడి ప్రైవేట్ పార్ట్‌పై బ్లేడుతో దాడి చేసిన యువతి

ఓ యువతి తన ప్రియుడిని ఇంటికి రప్పించుకుని అతడి ప్రైవేట్ పార్టీపై బ్లేడుతో దాడి చేసింది. ఈ ఘటన యూపీలోని సంత్ కబీర్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. రాత్రి 10 గంటలపుడు సదరు యువకుడు ఆమె ఇంటికి వెళ్లాడు. సుమారు 6 గంటల పాటు అక్కడే ఉన్నాడు. చిన్న విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరగ్గా, ఆ యువతి బ్లేడుతో అతడి ప్రైవేట్ పార్ట్ దాడి చేసింది. తీవ్ర రక్తస్రావంతో యువకుడు ఆసుపత్రిలో చేరాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్