ప్రియుడి మృతితో మనస్తాపం చెంది యువతి ఆత్మహత్య

TG: ప్రియుడి మృతితో మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్య చేసుకుంది. శంషాబాద్ సిద్ధేశ్వర కాలనీలోని తన అక్క ఇంట్లో నర్మద సూసైడ్ చేసుకుంది. ఇటీవల రోడ్డు ప్రమాదంలో బెజాని గౌడ్ అనే యువకుడు మృతి చెందాడు. ఆ సమాచారంతో యువతి మనస్తాపానికి గురైంది. సూసైడ్‌ నోట్‌ రాసి ప్రాణాలు తీసుకుంది. ప్రియుడు కలలోకి వచ్చి తన దగ్గరకు రమ్మని పిలుస్తున్నాడని కుటుంబసభ్యులకు చెప్పినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్

✕
✕