బ్రెయిన్ స్ట్రోక్‌తో యువతి మృతి

TG: ఖమ్మం జిల్లా రాంక్యాతండాకు చెందిన జాటోత్ నవ్య (21) ఆదివారం బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైంది. కుటుంబసభ్యులు వెంటనే ఖమ్మంలోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కాగా నవ్యకు భర్తతో గత రెండునెలల క్రితం విడాకులు కావడంతో తన కుమార్తెతో కలిసి తండ్రి వద్ద ఉంటుందని గ్రామస్తులు తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕