భారీ ట్రక్ నడిపిన యువతి (వీడియో)

ఓ యువతి భారీ ట్రక్ నడిపి అందరిని అశ్చర్యానికి గురి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ట్రక్ లో స్టీల్ షీట్స్ లోడ్ చేసి ఉండగా, రోడ్డుపై ట్రక్కును తోలుకుంటా రయ్ రయ్ మంటూ దూసుకెళ్లింది. ఘటనపై నెటిజన్లు స్పందిస్తూ యువతిని అభినందిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్