వరుసకు తండ్రి వరసయ్యే మేనమామతో ఒక యువతి వివాహేతర సంబంధం పెట్టుకోవడం స్థానికంగా కలకలం రేపింది. భోపాల్ వెళ్తున్నానని అబద్ధం చెప్పి తన మేనమామతో కలిసి అడవిలోకి వెళ్లిన యువతిపై ఆమె తమ్ముడికి అనుమానం కలిగింది. రహస్యంగా వారిని వెంబడించిన సోదరుడు, అడవిలో వారిని అసభ్యకర రీతిలో ఉండగా పట్టుకున్నాడు. "నిన్ను ఇంట్లో కూర్చోబెడితే, ఇలా దారుణంగా మోసం చేస్తావా?" అని అతడు మేనమామపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.