కోరిక తీర్చమని అడిగిన అధికారిని చెప్పుతో కొట్టిన యువతి (వీడియో)

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జరిగిన షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. పీడబ్ల్యూడీ విభాగంలో సబ్ ఇంజినీర్‌ను ఓ యువతి చెప్పుతో కొట్టింది. ఉద్యోగం ఇప్పిస్తాననే సాకుతో తనను గెస్ట్‌హౌస్‌కు ఆయన రప్పించాడని, అనంతరం కోరిక తీర్చాలని అసభ్యంగా ప్రవర్తించాడని బాధితురాలు ఆరోపించింది. దీంతో చెప్పుతో కొట్టి ఆయనకు బుద్ధి చెప్పినట్లు పేర్కొంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్