నగల దుకాణంలో చోరికి యత్నించి దొరికిన యువతులు (వీడియో)

బీహార్ రాష్ట్రంలోని పాట్నా పరిధిలోని ఒక నగల దుకాణంలో ఇద్దరు యువతులు దొంగతనం చేయడానికి ప్రయత్నించారు. దుకాణం యజమానిని అచేతనుడిని చేయడానికి పెప్పర్ స్ప్రే ఉపయోగించినా, అతను కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు గుమిగూడి వారిని పట్టుకున్నారు. ఈ ఘటన సీసీటీవీలో రికార్డయింది.

సంబంధిత పోస్ట్