మీ శత్రువు మీరే.. విజయానికి అడ్డంకులను అధిగమించండి!

జీవితంలో విజయం సాధించాలంటే, మనల్ని మనం శత్రువుగా మార్చుకోకూడదని నిపుణులు వివరిస్తున్నారు. భయం, అహం, మద్యం, సోమరితనం, అతిగా ఆలోచించడం వంటి అంశాలు ఎదుగుదలకు అడ్డంకిగా మారతాయంటున్నారు. వాటిని అధిగమించి లక్ష్యాలను చేరుకోవాలని సూచిస్తున్నారు. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు కూడా సాధించడమే గొప్పతనమని, అందుకు మనల్ని మనం శత్రువుగా భావించకూడదని వివరిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్