RTC బస్సు ఢీకొని యువకుడు మృతి (వీడియో)

TG: హైదరాబాద్ పాతబస్తీలోని షా అలీ బండలో మంగళవారం ఉదయం స్కూటర్‌పై వెళ్తున్న సద్దాంను RTC బస్సు ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వయసు 25-30 ఏళ్లు ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి కుటుంబసభ్యుల వివరాల కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕