తుపాకితో బెదిరించి బ్యాంకులో చోరికి దిగిన యువకులు (వీడియో)

సూరత్‌లోని SBI బ్యాంకులో జరిగిన దోపిడీకి సంబంధించిన కొత్త సీసీటీవీ దృశ్యాలు బయటపడ్డాయి. బ్యాంకులోకి ప్రవేశించిన యువకులు ఉద్యోగులు, వినియోగదారులను బందీలుగా పట్టుకున్నారు. వారి నుంచి ఫోన్లను లాక్కొని, అలారం తీగలను తెంచేశారు. దాదాపు 55 నిమిషాల పాటు బ్యాంకును తమ ఆధీనంలో ఉంచుకున్న ఈ యువకులు సుమారు 50 లక్షల రూపాయలను దోచుకెళ్లారు.

సంబంధిత పోస్ట్